Current Affairs Telugu June 2023 For All Competitive Exams

246) International Olympic day – 2023 థీమ్ ఏమిటీ?

A) Let’s move
B) Let’s Play
C) United by Games
D) Olympics For Peace

View Answer
A) Let’s move

247) ఇటీవల డర్బన్ “సత్యాగ్రహ” లో ఈ క్రింది ఏ షిప్ పాల్గొంది?

A) INS – త్రిషుల్
B) INS – వగ్ షీర్
C) INS – వేలా
D) INS – విక్రాంత్

View Answer
A) INS – త్రిషుల్

248) Global Alliance For Drowing Prevention ని ఈ క్రింది ఏ సంస్థ తో ఏర్పాటు చేసింది?

A) WHA
B) UNCLOS
C) WMO
D) UNEP

View Answer
A) WHA

249) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల NATO యొక్క ” Air Defender – 2023 ” అనే ఎయిర్ డ్రిల్ జర్మనీలో జరిగింది
2. ఈ ” Air Defender – 23 ” పార్ట్ నర్ దేశాలు – జపాన్ , స్వీడన్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

250) ఈ క్రింది వానిలో సరియైనదిఏది?
1. ఇటీవలస్విజర్లాండ్ లో జరిగిన హెల్త్ ఫెర్ లలో ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా డాక్యుమెంటరీ “When Climate Change Turns Violent”కి హెల్త్ ఫర్ ఆల్” కేటగిరీలో అవార్డు లభించింది
2. పైనతెలిపినడాక్యుమెంటరీదర్శకురాలు -వందిత సరియా (రాజస్థాన్)

A) 1 మాత్రమే
B) 1,2
C) 2 మాత్రమే
D) ఏది కాదు

View Answer
B) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
16 × 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!