Current Affairs Telugu June 2023 For All Competitive Exams

251) ఏ నగరంలో ఒకేసారి 1.25 లక్షలమంది యోగా డే రోజు యోగా చేయడంతో గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కింది?

A) ఇండోర్
B) అహ్మదాబాద్
C) గాంధీనగర్
D) సూరత్

View Answer
D) సూరత్

252) ఇటీవల వచ్చిన తుఫాన్ ” బీబర్ జాయ్ (Biparjoy)” కి ఏ దేశం నామకరణం చేసింది?

A) ఒమన్
B) థాయిలాండ్
C) శ్రీలంక
D) బంగ్లాదేశ్

View Answer
D) బంగ్లాదేశ్

253) “అంతర్ దృష్టి ” అనే డాష్ బోర్డు ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) NITI Ayog
B) SEBI
C) DPIIT
D) RBI

View Answer
D) RBI

Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!