26) “World blood donor day ” ఏ రోజున జరుపుతారు?
A) June,16
B) June,15
C) June,14
D) June,13
27) ఇండియాలో మొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు?
A) గుజరాత్
B) హర్యానా
C) MP
D) కర్ణాటక
28) “GOBARDHAN” పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
A) Ministry of New & Renewal Energy
B) Power
C) Jalshakti
D) Petroleum & Natural Gas
29) ఇటీవల ఎలిజబెత్ లాంగ్ ఫోర్డ్ ప్రైజ్ ని ఎవరికి ఇచ్చారు?
A) రామచంద్ర గుహ
B) అనుపమ రావు
C) అభయ్.k
D) దామోదర్ మౌజో
30) World Day Against Child Labour ఏ రోజున జరుపుతారు?
A) June,11
B) June,13
C) June,10
D) June,12