31) ఇటీవల ఈ క్రింది ఏ దేశం CLN – Centralised Laboratopry Network లో చేరింది?
A) బంగ్లాదేశ్
B) ఇండియా
C) శ్రీలంక
D) మారిష స్
32) “World Most Powerful Hypersonic Wind Tunnel” ఏ దేశంలో ఇటీవల ప్రారంభించారు?
A) చైనా
B) జపాన్
C) నార్వే
D) నెదర్లాండ్స్
33) “Global Wind day” ఏ రోజున జరుపుతారు?
A) June,15
B) June,16
C) June,17
D) June,14
34) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల IAF “రణ్ విజయ్” అనే ఎక్సర్ సైజ్ ని నిర్వహించింది
2.UP లోని ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన ఈ రణ్ విజయ్ ఎక్సర్ సైజ్ లో ” సుఖోయ్ SU – 30MKI” ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొన్నాయి
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
35) ఇటీవల Naval Airfield Integrated Security Systems మరియు Naval Anti – Drone System లని ఈ క్రింది ఏ షిప్ లో అప్ గ్రేడ్ చేశారు?
A) INS – డేగా
B) INS – విక్రాంత్
C) INS – తర్కష్
D) INS – వేలా