Current Affairs Telugu June 2023 For All Competitive Exams

36) ఇటీవల “Indian Languages Program” ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) NITI Ayog
B) UGC
C) AICTE
D) Google

View Answer
D) Google

37) ఇటీవల “Drishti” అనే శాటిలైట్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రయోగించింది?

A) Digantara
B) GalaxEye Space
C) Agnikul
D) Dhruv

View Answer
B) GalaxEye Space

38) ఈ క్రిందివానిలో సరియైనదిఏది?
1ఇటీవల”HealthForAll:TheFilmFestival”అనే ఫెస్టివల్ ని WHOజెనీవాలో నిర్వహించింది
2పైన తెలిపిన WHOఫెస్టివల్ లో క్లైమేట్ చేంజ్ కేటగిరిలో ఇండియాకి చెందిన”WhenClimateChange turns Violent”అవార్డు వచ్చింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

39) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.world ocean day ని ప్రతి సంవత్సరం ‘June 8’ న జరుపుతారు
2.2023, world ocean day థీమ్: Planet Ocean: tides are changing

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

40) Amchang (ఆమ్ చాంగ్) వైల్డ్ లైఫ్ శాంక్చుయారి ఏ రాష్ట్రంలో ఉంది?

A) అరుణాచల్ ప్రదేశ్
B) సిక్కిం
C) మిజోరాం
D) అస్సాం

View Answer
D) అస్సాం

Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!