Current Affairs Telugu June 2024 For All Competitive Exams
Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2024 June for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution, Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.
Current Affairs
June 2024
Telugu (500+ Bits)
1) ఇటీవల సంబంధించిన”Cyclone Remal”కి ఈ దేశం నామకరణం చేసింది?
A) ఒమన్
B) ఇరాన్
C) బంగ్లాదేశ్
D) నేపాల్
2) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).World Sickle Cell Day ని ప్రతి సంవత్సరం జూన్,19న జరుపుతారు.
(2).2024 World Sickle Cell Day – థీమ్: Hope Through Progress: Advancing Sickle Cell Care Globally”
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
3) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్(UCG) పైలట్ ప్రాజెక్ట్ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
A) చత్తీస్ ఘడ్
B) జార్ఖండ్
C) ఒడిషా
D) తెలంగాణ
4) “Ed Finds A Home” అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ?
A) రస్కిన్ బాండ్
B) సుధామూర్తి
C) ఆలియాభట్
D) విద్యాబాలన్
5) ఇటీవల ఇండియా, ఈ క్రింది ఏ దేశ వాసుల కోసం E – Medical Visa Facility ని ప్రారంభించింది ?
A) పాకిస్థాన్
B) బంగ్లాదేశ్
C) సిరియా
D) ఆఫ్ఘనిస్తాన్