46) ఇటీవల”KAZA – Summit” సమావేశం ఎక్కడ జరిగింది ?
A) పారిస్
B) డర్బన్
C) లివింగ్ స్టోన్
D) జోహాన్నెస్ బర్గ్
47) ఇటీవల వార్తల్లో నిలిచిన “Iris -T Missile” ని ఏ దేశం అభివృద్ధి చేసింది?
A) చైనా
B) ఐర్లాండ్
C) జర్మనీ
D) జపాన్
48) ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి సారిగా “World’s 1st Stand – alone Military Branch for Drone” ని ఏ దేశం ప్రారంభించింది?
A) ఉక్రెయిన్
B) రష్యా
C) USA
D) ఇజ్రాయేల్
49) ఇటీవల “అభ్యాస్” అనే హై స్పీడ్ ఎక్స్ పెండబుల్ ఏరియల్ టార్గెట్(HEAT)బూస్టర్ ని DRDO ఎక్కడ ప్రయోగించింది ?
A) ఫోఖ్సాన్
B) చండీపూర్
C) పూణే
D) జైపూర్
50) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల NASA ఏర్పాటు చేసిన అర్టెమిస్ అకార్డ్స్ ఒప్పందంలోకి అర్మేనియా చేరింది. ఇందులో చేరిన 43వ దేశం ఆర్మేనియా.
(2).”అర్టెమిస్ ఒప్పందం” శాంతియుత స్పేస్ నిర్వహణ, వినియోగానికి సంబంధించినది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు