Current Affairs Telugu June 2024 For All Competitive Exams

51) భారతదేశం యొక్క “జన్ ఔషధీ స్కీమ్” ని ఏ దేశం ఇటీవల స్వీకరించి దానిని ప్రారంభించినట్లు తెలిపింది ?

A) మారిషస్
B) శ్రీలంక
C) బంగ్లాదేశ్
D) సౌత్ ఆఫ్రికా

View Answer
A) మారిషస్

52) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల సెంట్రల్ రైల్వే ఇగత్ పురి సరస్సులో తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసింది.
(2).ఇగత్ పురి లేక్ మహారాష్ట్రలో ఉంది.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

53) ఇటీవల వార్తల్లో నిలిచిన “Funan Techo Canal” ప్రాజెక్ట్ ఏ దేశం కి చెందినది ?

A) కాంబోడియా
B) అజర్ బైజాన్
C) అల్జీరియా
D) మొరాకో

View Answer
A) కాంబోడియా

54) Global Domostic Airline Market లో TOP-3 దేశాలు ఏవి ?

A) USA, China, Russia
B) USA, UK, China
C) China, USA, UAE
D) USA, China, India

View Answer
D) USA, China, India

55) ప్రపంచ పర్యావరణ దినోత్సవం – 2024 యొక్క “థీమ్” ఏమిటి ?

A) Our planet earth
B) Save planet earth
C) Our Land, Our Future, We Are Generation Restoration
D) Protect the Mother earth from Plastic pollution

View Answer
C) Our Land, Our Future, We Are Generation Restoration

Spread the love

Leave a Comment

Solve : *
58 ⁄ 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!