Current Affairs Telugu June 2024 For All Competitive Exams

56) “Mongla Port” ఏ దేశంలో ఉంది?

A) మయన్మార్
B) బంగ్లాదేశ్
C) ఇండోనేషియా
D) ఇరాన్

View Answer
B) బంగ్లాదేశ్

57) “పల్లికరణై మార్ష్ ల్యాండ్” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఆంధ్రప్రదేశ్
B) కేరళ
C) మధ్యప్రదేశ్
D) తమిళనాడు

View Answer
D) తమిళనాడు

58) “Mudgal Fort (ముద్గల్ ఫోర్ట్)” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) రాజస్థాన్
B) మహారాష్ట్ర
C) మధ్యప్రదేశ్
D) కర్ణాటక

View Answer
D) కర్ణాటక

59) “AIR – LORA” అనే బాలిస్టిక్ మిస్సైల్ ని ఏ దేశం ఇటీవల ప్రయోగించింది ?

A) అర్జెంటీనా
B) ఆస్ట్రేలియా
C) లెబనాన్
D) ఇజ్రాయెల్

View Answer
D) ఇజ్రాయెల్

60) “Migration and Development Brief” రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) World Bank
B) IMF
C) UNEP
D) IMD

View Answer
A) World Bank

Spread the love

Leave a Comment

Solve : *
42 ⁄ 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!