61) “గ్లోబల్ ఈక్విటీ మార్కెట్” ఇండియా ఏ స్థానంలో ఉంది?
A) 3
B) 2
C) 4
D) 6
62) ఇండియా కి Top-3 ఆయిల్ సప్లై చేసే దేశాలు ఏవి ?
A) UAE, సౌదీ అరేబియా, ఇరాన్
B) రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా
C) UAE, కువైట్, సౌదీ అరేబియా
D) UAE, ఖతార్ కువైట్
63) ఇటీవల IMD (Indian Meteorological Department) విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 2వ అత్యంత వేడిని నమోదు చేసిన సంవత్సరం ఏది?
A) 2024
B) 2023
C) 2022
D) 2021
64) ఇటీవల 700 మీటర్ల పొడవు కలిగిన”The Bridge Of National Unity” అనే పేరు గల బ్రిడ్జిని ఏ దేశం లో ప్రారంభించారు?
A) హంగేరి
B) రొమేనియా
C) నార్వే
D) చైనా
65) ఇటీవల ఫుట్ బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ చెత్రి అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన వారి జాబితాలో ఎన్నో స్థానంలో ఉన్నారు ?
A) 2 వ స్థానం
B) 3 వ స్థానం
C) 4 వ స్థానం
D) 5 వ స్థానం