66) ఇటీవల మార్కెట్ క్యాపిటల్ (విలువ) పరంగా ప్రపంచంలో తొలి మూడు సంస్థలు ఏవి నిలిచాయి ?
A) Microsoft, Apple, Meta
B) Apple, Microsoft, Google
C) Apple, Aramco, Reliance
D) Microsoft, Nividia, Apple
67) అటల్ పెన్షన్ యోజన(APY) అమలుకి గాను ఈ క్రింది ఏ బ్యాంకుకి నేషనల్ అవార్డు ఇచ్చారు ?
A) ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (APGVB)
B) తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB)
C) కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ (KVGB)
D) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
68) ఇటీవల “రాష్ట్రీయ -e- పుస్తకాలయ్”ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?
A) NBT(నేషనల్ బుక్ ట్రస్ట్)
B) AIIMS – న్యూఢిల్లీ
C) IIT – మద్రాస్
D) IIT – ఢిల్లీ
69) ఇటీవల”Critic GPT” అనే AI మాడ్యుల్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?
A) Microsoft
B) Open AI
C) Google
D) Meta
70) ఇటీవల “ఎర్త్ కేర్” మిషన్ ని ఈ క్రింది ఏ సంస్థలు కలిసి ప్రారంభించనున్నాయి?
A) NASA మరియు ESA
B) ESA మరియు JAXA
C) ISRO మరియు NASA
D) NASA మరియు ESA