71) ఇటీవల “AI ఫర్ గుడ్ గ్లోబల్ సమ్మిట్” ఎక్కడ జరిగింది ?
A) జెనీవా
B) లండన్
C) న్యూఢిల్లీ
D) పారిస్
72) ఇటీవల India – IORA క్రూయిజ్ టూరిజం కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?
A) న్యూఢిల్లీ
B) టోక్యో
C) బ్యాంకాక్
D) సింగపూర్
73) “Global Trends Forced Displacement in 2023” రిపోర్ట్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని UNHCR విడుదల చేసింది.
(2).2023 కాలంలో దాదాపు 117.3 మిలియన్లు ప్రజలు బలవంతంగా స్థాన భ్రంశం వెళ్లారని UNHCR తెలిపింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
74) “PraVaHa”గురించి క్రిందివానిలో సరైనది ఏది ?
(1).ఇటీవలఇస్రో క్రింద పనిచేసేVSSCఅభివృద్ధి చేసింది.
(2).ఇదిఒకCFD(కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్)సాఫ్ట్ వేర్
(3).ఇదిప్రయోగించిన రాకెట్లలో ఇంటర్నల్,ఎక్స్ టర్నల్ లో ప్రవాహాన్ని నియంత్రించగలదు.
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
75) Global peace Index(GPI)-2024 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని SIPRI విడుదల చేసింది.
(2).ఇందులో తొలి 5 స్థానాలలో నిలిచిన దేశాలు- ఐస్ ల్యాండ్, ఐర్లాండ్, ఆస్ట్రియా, న్యూజిలాండ్, సింగపూర్.
(3).ఇండియా ర్యాంక్- 116
A) 1,2
B) 2,3
C) 1,3
D) All