76) ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో క్యాన్సర్ పేషెంట్ కి పంది లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు?
A) USA
B) జపాన్
C) నార్వే
D) చైనా
77) ఇటీవల హిజాబ్ మరియు ఇతర విదేశీ వస్త్రాలని ఏలియన్ గార్మెంట్స్(Alien Garment’s) నిషేధించడంతో ఏ దేశం వార్తల్లో నిలిచింది ?
A) UAE
B) సౌదీ అరేబియా
C) ఖతర్
D) తజకిస్థాన్
78) ఇటీవల ఇండియన్ నేవీలో మొదటి మహిళ హెలికాప్టర్ పైలెట్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) శుభాంగి స్వరూప్
B) వైశాలి మిశ్రా
C) దివ్యా శర్మ
D) అనామిక రాజీవ్
79) UNICEF Child Food Poverty రిపోర్ట్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ప్రతి నలుగురిలో ఒకరు ఫుడ్ పావర్టీలో ఉన్నట్లు UNICEF తెలిపింది.
(2).5సం.లోపు ఆహార పేదరికంలో ఉన్న పిల్లలు మొత్తం 181మిలియన్లు మరియు ఇందులో వేస్టింగ్ ని ఎదుర్కొంటున్న పిల్లలు 50%
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
80) “Menstrual leave Policy(రుతుక్రమ)” సెలవు విధానాన్ని ప్రారంభించిన దేశంలోని మొదటి హైకోర్టు ఏది?
A) మద్రాస్
B) కలకత్తా
C) చండీఘడ్
D) సిక్కిం