81) సుహెల్వా వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది?
A) UP
B) ఒడిషా
C) MP
D) గుజరాత్
82) ఇటీవల 18th V. శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుని ఎవరికి ఇచ్చారు ?
A) రాజేందర్ సింగ్
B) శశి ధరూర్
C) సుబ్బయ్య నల్లముత్తు
D) చండ్రీప్రసాద్
83) ఇటీవల ఈ క్రింది ఏ రెండు సంస్థలు చంద్రుడి ప్రమాణిక కాలం(Regular Time System for the Moon) ని ఏర్పాటు చేయనున్నాయి?
A) NASA మరియు ESA
B) NASA మరియు ISRO
C) NASA మరియు CSA
D) NASA మరియు JAXA
84) ఇటీవల పురాతన ముత్యాల నగరం “Tu’am” ని ఏ దేశంలో గుర్తించారు ?
A) UAE
B) టర్కీ
C) ఇరాన్
D) ఇరాక్
85) ఇటీవల NHRC(భారత జాతీయ మానవ హక్కుల కమిషన్) తాత్కాలిక చైర్ పర్సన్ గా ఎవరు నియామకం అయ్యారు ?
A) BV నాగరత్న
B) NV రమణ
C) విజయ భారతి సయానీని
D) జాస్తి చలమేశ్వర్