Current Affairs Telugu June 2024 For All Competitive Exams

86) “Saarathi 2.0″అనే యాప్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) RBI
B) SEBI
C) SBI
D) HDFC

View Answer
B) SEBI

87) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).World Oceans Day – 2024 థీమ్: “Awaken New Depths”
(2).World Ocean Day ని ప్రతి సంవత్సరం జూన్, 8న జరుపుతారు.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

88) “Bio Pharmaceutical Alliance” గురించి క్రింది వానిలో సరియైనది ఏది?
(1).బయోఫార్మసీ రంగంలో సమర్థవంతమైన సప్లై చైన్ ని నిర్మించేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
(2).దీనిని USA,EU,India,Japan,South korea లు కలిసి ఏర్పాటుచేశాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

89) “Kheer Bhavani Temple Festival” ఏ రాష్ట్రం/UT లో జరుగుతుంది ?

A) చండీఘర్
B) బీహార్
C) పశ్చిమబెంగాల్
D) జమ్మూ & కాశ్మీర్

View Answer
D) జమ్మూ & కాశ్మీర్

90) ఇటీవల సెమీకండక్టర్ ఇన్నోవేషన్స్ పైన పనిచేసేందుకు జపాన్ ఈ క్రింది ఏ సంస్థతో MoU కుదుర్చుకుంది?

A) IIT – మద్రాస్
B) IIT – గౌహతి
C) IIT – బాంబే
D) IIT – హైదరాబాద్

View Answer
D) IIT – హైదరాబాద్

Spread the love

Leave a Comment

Solve : *
23 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!