91) “Iberian Lynx” ఇటీవల విడుదల చేసిన IUCN రెడ్ డేటా ప్రకారం ఏ కేటగిరి/లిస్ట్ లో ఉంది ?
A) Critically Endangered
B) Endangered
C) Vulnerable
D) Least Concern
92) ఇటీవల”EY వరల్డ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024″ అవార్డుని ఇటీవల ఎవరికి ఇచ్చారు?
A) కిరణ్ మజుందార్ షా
B) ఫాల్గుణి నాయర్
C) వెల్లయాన్ సుబ్బయ్య
D) భవీష్ అగర్వాల్
93) “గాంధీ సాగర్ వన్యప్రానుల అభయారణ్యం” ఏ రాష్ట్రంలో ఉంది ?
A) గుజరాత్
B) UP
C) బీహార్
D) మధ్యప్రదేశ్
94) పశువుల ఉద్గారాల పైన కార్బన్ పన్ను 2030 సంవత్సరం నుండి విధించనున్న ప్రపంచంలోనే మొదటి దేశం ఏది ?
A) నార్వే
B) న్యూజిలాండ్
C) జపాన్
D) డెన్మార్క్
95) ఇటీవల ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ(IPEF) కి సంబంధించిన “Clean Economy Investor Forum” సమావేశం ఎక్కడ జరిగింది ?
A) సింగపూర్
B) న్యూఢిల్లీ
C) మెల్ బోర్న్
D) టోక్యో