Current Affairs Telugu June 2024 For All Competitive Exams

6) ఇటీవల ఇండియా యొక్క మొదటి “Universal AI University” కి ఈ క్రింది ఏ వ్యక్తిని వైస్ ఛాన్స్ లర్ గా నియమించారు ?

A) సైమన్ మాక్
B) రతన్ టాటా
C) నారాయణమూర్తి
D) ముఖేష్ అంబానీ

View Answer
A) సైమన్ మాక్

7) FIDE ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్ షిప్ – 2024 విజేతలలో సరైన జతలు ఏవి ?
(1).Open – కజిబెక్ నోగర్ బెక్ (కజకిస్థాన్)
(2).Girls – దివ్య దేశ్ ముఖ్(నాగపూర్)

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

8) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి EV(ఎలక్ట్రిక్ వాహనం)-ఇండెక్స్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) DPIIT
B) OLA
C) NITI Ayog
D) NSE

View Answer
D) NSE

9) ఇటీవల UNO విడుదల చేసిన “A World of Debt 2024” రిపోర్ట్ ప్రకారం 2023లో ప్రపంచం మొత్తం అప్పు ఎంత ? (ట్రిలియన్ డాలర్లలో)

A) 150 B)97
C) 105 D)115

View Answer
B) $97

10) ఇటీవల జరిగిన ప్రపంచంలో మొట్టమొదటి “Miss – AI” అందాల పోటీలో TOP – 10 లో నిలిచిన భారత AI భామ పేరేమిటి ?

A) సనా
B) లీసా
C) జరా శతవరి
D) రష్మీ

View Answer
C) జరా శతవరి

Spread the love

Leave a Comment

Solve : *
29 + 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!