101) ఇటీవల విడుదల చేసిన “TIME’s 100 Most Influential Comapanies-2024” జాబితాలో స్థానం పొందిన భారతీయ కంపెనీలు ఏవి?
A) అదాని, టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
B) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా గ్రూప్, SII
C) టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, SII
D) ఇన్ఫోసిస్, టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.
102) బ్లూం బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఏషియా అత్యంత ధనవంతుడు ఎవరు?
A) ముఖేష్ అంబానీ
B) రతన్ టాటా
C) గౌతమ్ అదానీ
D) జెఫ్ బెజోస్
103) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించే ప్రభుత్వ ఉద్యోగులకి ఈ క్రింది ఏ రాష్ట్రం తొలిసారిగా 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ ని ప్రారంభించింది?
A) కర్ణాటక
B) ఒడిషా
C) మధ్యప్రదేశ్
D) ఆంధ్ర ప్రదేశ్
104) “క్లాడియ షీన్ బామ్” ఈ క్రింది ఏ దేశ మొదటి మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు ?
A) స్వీడన్
B) ఆస్ట్రేలియా
C) చిలి
D) మెక్సికో
105) ఇటీవల 5G నెట్ వర్క్ ట్రయల్స్ కోసం డ్రోన్స్, బెలూన్స్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రయోగించనుంది?
A) IIT -మద్రాస్
B) IIT – ఢిల్లీ
C) డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్
D) IISC – బెంగళూరు