Current Affairs Telugu June 2024 For All Competitive Exams

106) Shanghai Cooperation Organisation (SCO) సమ్మిట్ -2024 సమ్మిట్ ఎక్కడ జరుగనుంది ?

A) అస్తానా
B) షాంఘై
C) సమర్ఖండ్
D) బీజింగ్

View Answer
A) అస్తానా

107) Ghodbunder ఫోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) మధ్యప్రదేశ్
B) మహారాష్ట్ర
C) ఉత్తర్ ప్రదేశ్
D) గుజరాత్

View Answer
B) మహారాష్ట్ర

108) ఇటీవల హిందీ సాహిత్య భారతి అవార్డుని ఎవరికి ఇచ్చారు ?

A) కృష్ణ ప్రకాష్
B) ప్రకాష్ వర్మ
C) శ్రీరామభద్రాచార్య
D) రఘువంశీ నారాయణ

View Answer
A) కృష్ణ ప్రకాష్

109) ఇటీవల “ముఖ్యమంత్రి నిజూత్ మొయినా(MMNM)”అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) అస్సాం
B) బీహార్
C) ఒడిషా
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
A) అస్సాం

110) ఇటీవల”EXIM Bank”ఈ క్రింది ఏ దేశంలో కొత్త బ్రాంచ్ ని ప్రారంభించింది ?

A) కెన్యా
B) ఫ్రాన్స్
C) USA
D) నార్వే

View Answer
A) కెన్యా

Spread the love

Leave a Comment

Solve : *
16 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!