111) “India’s First Biosphere in a Tiger Reserve” పేరేంటి ?
A) నీలగిరి
B) బందీపూర్
C) రాజాజీ రఘటి బయోస్పియర్
D) రాణా ఆఫ్ కచ్
112) మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎక్కడ ఉంది ?
A) వారణాసి
B) కోయంబత్తూర్
C) ఇండోర్
D) అయోధ్య
113) ఇటీవల వార్తల్లో నిలిచిన Donanemab ఒక ?
A) Cancer Drug
B) TB Drug
C) HIV Drug
D) Alzheimer’s Drug
114) ఇటీవల నాలుగు కొమ్ములు కలిగిన జింక (చౌసింగా/Antelope)ఏ శాంక్చుయరీ లో కనిపించింది ?
A) మానస్
B) దచ్చిగాం
C) దుర్గావతి టైగర్
D) జిమ్ కార్బెట్
115) “వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్”నుంచి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని UNCTAD విడుదల చేసింది.
(2).2023 లో అత్యధిక FDI లు వచ్చిన తొలి 5 దేశాలు – USA, చైనా, సింగపూర్, హాంకాంగ్, బ్రెజిల్
(3).ఇందులో ఇండియా స్థానం – 15
A) 1,2
B) 2,3
C) 1,3
D) All