116) NSIL(న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇది ఇస్రో యొక్క వాణిజ్య విభాగంలాంటిది.
(2).దీనిని 2019లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ద్వారా బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేశారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
117) ఇటీవల RBI ఈ క్రింది ఏ సంవత్సర కాలానికి గాను “SAARC Currency Swap Frame Work” ని ప్రారంభించింది ?
A) 2025 – 2030
B) 2024 – 2027
C) 2030 – 2035
D) 2024 – 2035
118) “Project Crocodile” ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
A) 1973
B) 1972
C) 1992
D) 1975
119) PMAY(PM ఆవాస్ యోజన) గురించి సరైన వాటిని గుర్తించండి?
(1).దీనిని “Housing for All by 2022″అనే నినాదం తో 2015లో ప్రారంభించారు.
(2).దీనిని గ్రామీణ ప్రాంతంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పట్టణ ప్రాంతంలో హౌజింగ్, అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తాయి.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
120) ఇటీవల హేమిస్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది ?
A) శ్రీనగర్
B) ఉదంపూర్
C) గుల్మార్గ్
D) లడఖ్