121) ఇటీవల ఇండియాలో మొట్టమొదటిసారిగా CAG (కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్) ప్రారంభించిన “Chadwick House: Navigating Audit Heritage” మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
A) సిమ్లా
B) న్యూఢిల్లీ
C) బెంగళూరు
D) గాంధీనగర్
122) “హెలెన్ మేరీ రాబర్ట్” ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో తొలి మహిళా బ్రిగేడియర్ గా నియామకం అయ్యారు ?
A) పాకిస్థాన్
B) సౌదీ అరేబియా
C) UAE
D) ఈజిప్ట్
123) World No Tobocco day – 2024 థీమ్ ఏమిటి?
A) Quit Smoke
B) Avoid Use of Tobocco
C) Protecting Childran From Tobocco Industry Interference
D) Stop Tobocco Crops
124) ఇటీవల దక్షిణాఫ్రికాకి 2వ సారి ప్రెసిడెంట్ గా ఎన్నికైన వ్యక్తి ఎవరు ?
A) దిల్మా రౌసెఫ్
B) జాకబ్ జుమా
C) జూలియస్ మలేమా
D) సిరిల్ రమాఫోసా
125) ఇటీవల “మోడల్ పోలింగ్ స్టేషన్” గా ప్రకటించబడిన తాషిగ్యాంగ్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) సిక్కిం
B) హిమాచల్ ప్రదేశ్
C) ఉత్తరాఖండ్
D) లడక్