126) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఆర్టెమిస్ అకార్డ్ ని 2020లో NASA సహకారంతో ప్రారంభించారు
(2).ఇటీవల ఆర్టెమిస్ ఒప్పందంలో 41,42 వ సభ్య దేశాలుగా పెరూ, స్లోవేకియాలు చేరాయి
(3).ఆర్టెమిస్ ఒప్పందం “శాంతియుత స్పేస్ పరిశోధన” ల కోసం చేయబడింది
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
127) ఇటీవల కొరియర్ సంస్థ (Colliers) విడుదల చేసిన “Global Destination for Real Estate Investment”రిపోర్ట్ లో ఇండియా ఎన్నో స్థానంలో నిలిచింది ?
A) 4
B) 3
C) 7
D) 5
128) ఇటీవల ISA(International Solar Alliance)లో చేరిన 100వ దేశం ఏది ?
A) పరాగ్వే
B) ఉరుగ్వే
C) చిలీ
D) బొలీవియా
129) వరల్డ్ బ్యాంక్ సంస్థ అయిన IFC నుండి 650 కోట్ల సస్టైనబిలిటీ – లింక్డ్ బాండ్లని విడుదల చేసిన దేశంలోనే తొలి REIT(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) సంస్థ ఏది ?
A) DLF
B) Adani
C) Lodha
D) Mindspace
130) ఇటీవల “దివ్య దృష్టి(Divya Drishti)” అనే AI టూల్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) Ingenious Research Solution Pvt Ltd
B) Assert AI Ltd
C) ఇస్రో
D) IIT – మద్రాస్