Current Affairs Telugu June 2024 For All Competitive Exams

131) ఈ క్రింది ఏ దేశం గుండా “Orinoco(ఒరినోకో)”నది ప్రవహిస్తుంది?

A) USA
B) మెక్సికో
C) వెనిజులా
D) పెరూ

View Answer
C) వెనిజులా

132) PM గతి శక్తి స్కీం ని ఎప్పుడు ప్రారంభించారు ?

A) 2019
B) 2018
C) 2016
D) 2021

View Answer
D) 2021

133) ఇటీవల “GOES – U (జియో స్టేషనరీ ఆపరేషన్ ఎన్విరాన్ మెంటల్ శాటిలైట్)” అనే శాటిలైట్ ని ఏ సంస్థలు ప్రయోగించాయి ?

A) NASA మరియు ISRO
B) NASA మరియు CSA
C) NASA మరియు ESA
D) NASA మరియు SpaceX

View Answer
D) NASA మరియు SpaceX

134) ఇటీవల పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏ రాష్ట్రం “PM Shri Tourism Air Service”అనే ప్రోగ్రాం ని ప్రారంభించింది ?

A) మధ్యప్రదేశ్
B) ఉత్తర్ ప్రదేశ్
C) ఉత్తరాఖండ్
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
A) మధ్యప్రదేశ్

135) ఇటీవల “పెన్ ప్రైజ్/ Pen Pinter Prize – 2024” ని ఎవరికి ఇచ్చారు ?

A) అరుంధతి రాయ్
B) రస్కిన్ బాండ్
C) సుధా మూర్తి
D) రాజేష్ కార్తీక్

View Answer
A) అరుంధతి రాయ్

Spread the love

Leave a Comment

Solve : *
30 + 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!