Current Affairs Telugu June 2024 For All Competitive Exams

136) ఇటీవల UEFA చాంపియన్స్ లీగ్ – 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది ?

A) రియల్ మాడ్రిడ్
B) మంచెస్టర్
C) లివర్ ఫుల్
D) అర్సినెల్

View Answer
A) రియల్ మాడ్రిడ్

137) RLV – LEX (Reusable Launch Vehicle – Landing Experiment) పేరేంటి ?

A) Garuda
B) Vega
C) ఐరావత్
D) పుష్పక్

View Answer
D) పుష్పక్

138) DHIS(డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్)గురించి క్రిందివానిలో సరియైనదిఏది?
(1).దీనినిNHA(నేషనల్ హెల్త్ అథారిటీ) 2023లోప్రారంభించింది.
(2).హెల్త్ స్కీమ్ అమలు, రీయంబర్స్ మెంట్ వంటిసేవలుఆన్లైన్ ద్వారాఅందించేందుకుదీనిని ప్రారంభించారు.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

139) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).”World Refugee day” ని ప్రతి సంవత్సరం june,20 న జరుపుతారు.
(2).2024 World Refugee Day థీమ్: “Solidarity with Refugees”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

140) రిలయన్స్ సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి “శాటిలైట్ ఇంటర్నెట్ ఆఫ్ ఇండియా” ప్రాజెక్ట్ ని లాంచ్ చేయనుంది?

A) One Web
B) Orbit Connect India
C) Starlink
D) Virginia

View Answer
B) Orbit Connect India

Spread the love

Leave a Comment

Solve : *
8 × 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!