141) ఈ క్రింది ఏ ఆర్టికల్ లోక్ సభ స్పీకర్ ఎన్నిక గురించి తెలుపుతుంది ?
A) 98
B) 78
C) 93
D) 84
142) ఇటీవల AFMS(ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్) సంస్థ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కోసం ఈ క్రింది ఏ సంస్థతో MoU కుదుర్చుకుంది?
A) IIT – మద్రాస్
B) AIIMS – న్యూఢిల్లీ
C) IIT – బాంబే
D) IIT – హైదరాబాద్
143) క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలలో అతిపిన్న గిరిజన మహిళ ఎంపీగా ప్రియాంక జర్కి హోళీ గెలుపొందారు.
(2).ప్రియాంక జర్కి హోళీ చిక్కోడి పార్లమెంట్ నియోజకవర్గం (MP)నుండి గెలుపొందారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
144) ఇటీవల ఫిన్లాండ్ లో జరిగిన “పావో నుర్మి గేమ్స్ -2024″క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలిచిన భారతీయ వ్యక్తి ఎవరు ?
A) అభినవ్ బింద్రా
B) R. గుకేష్
C) HS ప్రణయ్
D) నీరజ్ చోప్రా
145) “Global Liveability Index -2024″గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని EIU విడుదల చేసింది.
(2).ఇందులో తొలి 5 స్థానాలలో నిలిచిన నగరాలు (1).వియన్నా (2).కోపెన్ హాగన్ (3).జ్యూరిచ్ (4).మిల్ బోర్న్ (5).కాల్గరీ లు నిలిచాయి.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు