11) తీస్తా నదుల ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య వివాదం ?
A) ఇండియా – నేపాల్
B) ఇండియా – బంగ్లాదేశ్
C) ఇండియా – పాకిస్థాన్
D) ఇండియా – మయన్మార్
12) ఇటీవల UN డాగ్ హమ్మర్స్క్ జోల్డ్ అవార్డుని ఎవరికి ఇచ్చారు ?
(1).నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్
(2).సన్వాల రామ్
(3).శిశుపాల్ సింగ్
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
13) “JIMEX -24” 8వ ఎడిషన్ ఏ రెండు దేశాల మధ్య ఎక్సర్సైజ్ ?
A) ఇండియా – జోర్డాన్
B) ఇండియా – జపాన్
C) ఇండియా – శ్రీలంక
D) ఇండియా – ఇండోనేషియా
14) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).వరల్డ్ మిల్క్ డే ని ప్రతి సంవత్సరం జూన్,1 న జరుపుతారు.
(2).FAO కారం ప్రపంచంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశం-ఇండియా
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
15) ఇటీవల జరిగిన నేషనల్ స్పెల్లింగ్ బి (Scripps National Spelling Bee)పోటీలో విజేత ఎవరు?
A) బృహత్ సోమ
B) ఆర్య మంజుశ్రీ
C) అమరేందర్
D) రిచా చద్దా