146) “State of Ocean Report – 2024″ని ఏ సంస్థ విడుదల చేసింది ?
A) UNCLOS
B) UNEP
C) WTO
D) UNESCO
147) ఇటీవల “బ్లూ అండ్ గ్రీన్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం(BGI-IP)” ని ఏ సంస్థలు ప్రారంభించాయి?
A) UNFCCC మరియు UNEP
B) UNDP మరియు GEF
C) WEF మరియు World Bank
D) IOM మరియు UNDP
148) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసిన AMR (Anti Microbial Resistance) ప్రాజెక్టు కి ట్రినిటీ ఛాలెంజ్ కాంపిటీషన్ లో రెండవ బహుమతి లభించింది ?
A) IIIT – డిల్లీ
B) IIT – మద్రాస్
C) IIT – మండి
D) IIT – కాన్పూర్
149) 2024-2025 లో భారత GDP వృద్ది రేటు ఈ క్రింది సంస్థల ప్రకారం సరియైన వాటిని గుర్తించండి?
(1).RBI -7%
(2).Moody’s – 6.8%
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
150) ఇటీవల”Mount Kanlaon”అగ్నిపర్వతం పేలింది కాగా ఇది ఏ దేశంలో ఉంది ?
A) ఇండోనేషియా
B) ఫిలిప్పేన్స్
C) జపాన్
D) ఇటలీ