Current Affairs Telugu June 2024 For All Competitive Exams

151) Indian Post Office Act ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు ?

A) 1892
B) 1905
C) 1902
D) 1898

View Answer
D) 1898

152) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఇండియాలో మొట్టమొదటి “Global Centre for Enterprise Risk Management(ERM)” ని ఏర్పాటు చేశారు ?

A) ఒడిషా
B) తెలంగాణ
C) గుజరాత్
D) కర్ణాటక

View Answer
A) ఒడిషా

153) ఇటీవల G-7 కూటమిలో సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ,ఇటలీ, జపాన్, UK మరియు అమెరికా అయిన G-7 – లీడర్స్ సమ్మిట్-2024 సమావేశం ఏ దేశంలో జరిగింది?

A) ఫ్రాన్స్
B) UK
C) కెనడా
D) ఇటలీ

View Answer
D) ఇటలీ

154) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల రమేష్ కార్తీక్ నాయక్ కి “ధావ్లో” అనే రచనకి గాను కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించింది
(2).ఇతను నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి మండలం, వివేక్ నగర్ తండా కి చెందిన వ్యక్తి
(3).ఇతని ఇతర రచనలు – చక్మాక్, కేసుల

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

155) ఇటీవల కలుపు మొక్కలని ఎదుర్కొనే బాస్మతి రైస్ రకాన్ని ఈ క్రింది ఏ సంస్థ వాణిజ్యం చేసింది ?

A) IRRI – కటక్
B) IRRI – మనీలా
C) I CAR
D) S&T(CSIR)

View Answer
C) I CAR

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!