Current Affairs Telugu June 2024 For All Competitive Exams

156) ఇటీవల వార్తల్లో నిలిచిన “CPCRI (సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్)” అభివృద్ధి చేసిన కల్ప సువర్ణ అనేది ఒక ?

A) వరి రకం
B) గోధుమ రకం
C) పత్తి రకం
D) కొబ్బరి రకం

View Answer
D) కొబ్బరి రకం

157) ISS (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) లో ఉన్న పాథోజెన్స్ ని పరిశోధన చేసేందుకు నాసా(NASA) తో కలిసి ఈ క్రింది ఏ సంస్థ పని చేయనుంది ?

A) ICMR
B) IIT – మద్రాస్
C) IISC – బెంగళూరు
D) ISRO

View Answer
B) IIT – మద్రాస్

158) ఇటీవల సుప్రీంకోర్టు ఈ క్రింది ఏ వ్యక్తిని “Gender Sensitisation and Internal Complaints Committee”చైర్ పర్సన్ గా నియమించింది ?

A) BV నాగరత్న
B) హిమా కోహ్లీ
C) సుఖ్ధా ప్రీతమ్
D) రంజన్ ప్రకాష్ దేశాయ్

View Answer
B) హిమా కోహ్లీ

159) CM నేతృత్వంలోని మంత్రివర్గం గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది ?

A) 161
B) 159
C) 158
D) 164

View Answer
D) 164

160) “Xylitol” అనేది ఒక ?

A) Asteroid
B) TB Drug
C) Artificial Sweetener
D) Covid-19 Drug

View Answer
C) Artificial Sweetener

Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!