Current Affairs Telugu June 2024 For All Competitive Exams

161) ఇటీవల రిటైర్మెంట్ తీసుకున్న మొట్టమొదటి మహిళా UN శాశ్వత ఇండియా రాయబారి ఎవరు ?

A) కల్పన
B) గీత గోపీనాథ్
C) అనుపమ శర్మ
D) రుచిరా కాంబోజ్

View Answer
D) రుచిరా కాంబోజ్

162) 2024-ఫ్రెంచ్ ఓపెన్ విజేతలలో సరియైన జతలు ఏవి?
(1).మెన్స్ సింగిల్స్ – కార్లోస్ అల్కరాజ్(స్పెయిన్)
(2).ఉమెన్స్ సింగిల్స్ – ఈగా స్వీయాటెక్(Iga Swiatek) పోలాండ్.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదికాదు

View Answer
C) 1,2

163) ఇటీవల UNCCD(యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్) చేత “Land Hero” అవార్డుని ఎవరికి ప్రకటించారు ?

A) సిద్ధేష్ సాకోర్
B) కైలాష్ సత్యార్థి
C) ఇలా భట్
D) శ్రీరామ్ వెదిరె

View Answer
A) సిద్ధేష్ సాకోర్

164) ఇటీవల వార్తల్లో నిలిచిన “Fire Dragon – 480 మిస్సైల్” ఏ దేశానికి చెందినది ?

A) చైనా
B) ఉత్తరకొరియా
C) రష్యా
D) ఇజ్రాయేల్

View Answer
A) చైనా

165) పంపా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది ?

A) AP
B) తెలంగాణ
C) తమిళనాడు
D) కర్ణాటక

View Answer
D) కర్ణాటక

Spread the love

Leave a Comment

Solve : *
20 × 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!