166) UN Cop-29 సమావేశం ఎక్కడ జరగనుంది?
A) మాడ్రిడ్
B) బ్రెజిల్
C) బాకు
D) పారిస్
167) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).PM నేతృత్వంలోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఆర్టికల్-74 తెలుపుతుంది.
(2).91వ రాజ్యాంగ సవరణ ద్వారా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సంఖ్య 15% లోక్ సభ సీట్లకి మించకూడదు అనే నిబంధనని చేర్చారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
168) ఇటీవల ఏ దేశంలో తొలిసారిగా ఈ క్రింది ఏ టైగర్ రిజర్వ్ లో “AI Fire Detection System” ని ఏర్పాటు చేశారు ?
A) సాత్పురా
B) పెంచ్
C) దుద్వా
D) సత్య మంగళై
169) ఇటీవల ఈ క్రింది ఏ దేశానికి హల్లా తోమస్డోత్తిర్ (Halla Tomasdottir) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు?
A) ఐర్లాండ్
B) ఐస్ ల్యాండ్
C) స్వీడన్
D) నార్వే
170) ఇటీవల ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్(AITA) చేత “లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులని”ఎవరికి ఇచ్చారు?
A) ప్రకాష్ పదుకొనే మరియు గోపీచంద్
B) పుల్లెల గోపీచంద్ మరియు సైనా నెహ్వాల్
C) PV సింధు మరియు సైనా నెహ్వాల్
D) నార్ సింగ్ మరియు రోహిణి లోఖండే