Current Affairs Telugu June 2024 For All Competitive Exams

171) EPI(ఎన్విరాన్ మెంట్ ఫర్ఫార్మెన్స్ ఇండెక్స్) – 2024 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని జర్మన్ వాచ్ విడుదల చేసింది.
(2).ఇందులో ఇండియా ర్యాంక్ -176
(3).తొలి3స్థానాలలో నిలిచిన దేశాలు ఎస్టోనియా, లక్సెంబర్గ్, జర్మనీ

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
B) 2,3

172) ఇటీవల “2024 – One World Media Press Freedom” అవార్డుని ఎవరికి ఇచ్చారు ?

A) డానిష్ సిద్ధిఖీ
B) రావీష్ కుమార్
C) Bilan Media
D) Reuters

View Answer
C) Bilan Media

173) ప్రస్తుత జనరల్ మనోజ్ పాండే తర్వాత భారత ఆర్మీ చీఫ్ ఎవరు ?

A) MM నరవానే
B) R హరికుమార్
C) ఉపేంద్ర ద్విదేది
D) VR చౌదరి

View Answer
C) ఉపేంద్ర ద్విదేది

174) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు-2024 గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).యువ పురస్కార్ (తెలుగు) – రమేష్ కార్తీక్ నాయక్
(2).బాల పురస్కార్(తెలుగు) – P. చంద్రశేఖర్ ఆజాద్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

175) ఇటీవల 64వ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) ముంబై
C) కాన్పూర్
D) మైసూర్

View Answer
A) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
10 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!