176) ఇటీవల “నేషనల్ యోగా ఒలంపియాడ్ – 2024” ఎక్కడ ప్రారంభించారు ?
A) మైసూరు
B) అహ్మదాబాద్
C) న్యూఢిల్లీ
D) ఇండోర్
177) ఇటీవల క్లైమేట్ చేంజ్ వల్ల గుణ అనే తెగ ప్రజలు “Guna yala Archupelago”అనే ద్వీపం నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు కాగా “Guna yala Archipelago” ఏ దేశం కి చెందింది ?
A) పనామా
B) గాంబియ
C) న్యూ తైమార్
D) పపువా న్యూ గినియా
178) “బిన్సార్” వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ?
A) ఉత్తరాఖండ్
B) మధ్యప్రదేశ్
C) ఛత్తీస్ ఘడ్
D) ఒడిశా
179) ఇటీవల జరిగిన “బాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ -2024″లో మహిళ సింగిల్స్ విజేత ఎవరు ?
A) PV సింధు
B) తన్వీ శర్మ
C) సైనా నెహ్వాల్
D) P. గాయత్రి
180) ఇటీవల మార్స్ గ్రహం పైన ఉన్న క్రేటర్స్ కి ఈ క్రింది ఏ భారతీయ పేర్లు పెట్టారు ?
A) శివ, రామ్, శక్తి
B) దేవేంద్రలాల్, ముర్సన్, హిల్సా
C) శివ్ శక్తి, పటేల్, గాంధీ
D) గాంధీ, నెహ్రూ, శివ్ శక్తి