181) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థకి “2024 – Blue Planet Prize” ని ఇచ్చారు ?
A) IPCC
B) IPBES
C) UNFCCC
D) IEA
182) MSG (మోనో సోడియం గ్లుటామేట్) అనేది ఒక ?
A) పెయిన్ కిల్లర్
B) ఫ్లేవర్ ఎన్ హాన్సర్
C) క్యాన్సర్ డ్రగ్
D) న్యూ కోవిడ్ -19 వ్యాక్సిన్
183) ఈ క్రింది వానిలోసరియైనది ఏది ?
(1).ఇటీవల”వరల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ అవుట్ లుక్” రిపోర్ట్ నిILo(ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్)విడుదలచేసింది.
(2).ILOఎంప్లాయిమెంట్ రిపోర్ట్ ప్రకారం2024లో ప్రపంచ నిరుద్యోగిత రేటు4.9%,2023లో5.0%
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
184) ఇటీవల ఇండియన్ ఆర్మీ ఈ క్రింది ఏ ప్రాంతంలో టూరిస్ట్ ల కోసం “ఖలుబర్ వార్ మెమోరియల్” ని ఏర్పాటు చేసింది ?
A) లడక్
B) శ్రీనగర్
C) న్యూఢిల్లీ
D) మొహాలీ
185) ఇటీవల”ISSF (షూటింగ్) వరల్డ్ కప్-2024 జర్మనీలోని మ్యూనిచ్ లో మే,13 – జూన్,8,2024 వరకు జరిగిన ఈ పోటీలలో 10 మీటర్ల – ఎయిర్ ఫిస్టల్ (మెన్స్) విభాగంలో స్వర్ణం గెలిచిన ఇండియన్ వ్యక్తి ఎవరు?
A) సౌరబ్ చౌదరీ
B) రాజ్య వర్ధన్ సింగ్ రాథోడ్
C) అభినవ్ బిందు
D) సౌరబ్ జోత్ సింగ్