Current Affairs Telugu June 2024 For All Competitive Exams

186) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల ప్రధాని అధ్యక్షతన 53వ GST కౌన్సిల్ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.
(2).GST కౌన్సిల్ గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 279(A) తెలుపుతుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
B) 2 మాత్రమే

187) 3rd World Food India (WFI) – 2024 ప్రోగ్రాం ఎక్కడ జరుగనుంది ?

A) న్యూఢిల్లీ
B) రోమ్
C) మనీలా
D) లండన్

View Answer
A) న్యూఢిల్లీ

188) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).National Statistics day ని ప్రతి సంవత్సరం జూన్, 29న జరుపుతారు
(2).నేషనల్ స్టాటిస్టిక్స్ డే 2024థీమ్: “Use of data for Decision Making”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

189) మత్స్య-6000 జలాంతర్గామి గురించిక్రింది వానిలోసరియైనది ఏది ?
(1).దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రారంభించిన డీప్ సీ మిషన్ లో ఉపయోగిస్తారు.
(2).దీనిని NIOT చెన్నై అభివృద్ధిచేసింది.
(3).దీనిద్వారా 3మెంబర్స్ ని6000మీటర్ల వరకు సముద్రంలోతుకి తీసుకెళ్లవచ్చు.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

190) Global Gender Gap Index – 2024 గురించి ఈక్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని UNDP విడుదల చేస్తుంది.
(2)ఇందులో తొలి 5 స్థానాలలో నిలిచిన దేశాలు ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్ మరియు స్వీడన్.
(3).ఇండియా స్థానం-129

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
B) 2,3

Spread the love

Leave a Comment

Solve : *
4 × 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!