191) GCC(గ్రేటర్ చెన్నై కార్పొరేషన్) తో ఈ క్రింది ఏ సంస్థ సుస్థిర వ్యర్ధ నిర్వహణ కోసం కలిసి పని చేయనుంది?
A) UNEP
B) UNFCCC
C) World Bank
D) IMF
192) SIPRI(సిప్రి) ప్రకారం అత్యధిక న్యూక్లియర్ వార్ హెడ్స్ కలిగిన తొలి 5 దేశాలు ఏవి ?
A) USA, చైనా, UK, ఇండియా, నార్త్ కొరియా
B) USA, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా
C) USA, రష్యా, నార్త్ కొ రియా, ఇండియా
D) USA, రష్యా, ఇండియా, ఫ్రాన్స్, నార్త్ కొరియా
193) ఇటీవల ఈ క్రింది ఏ దేశం తొలిసారిగా స్పేస్ ఏజెన్సీని ఏర్పాటు చేసి 2045 కల్లా మార్స్ పైకి శాటిలైట్ మిషన్ ని పంపనున్నట్లు తెలిపింది ?
A) ఇజ్రాయేల్
B) సౌత్ కొరియా
C) UAE
D) సౌదీ అరేబియా
194) ఇటీవల FICCI (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ)- డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియామకమయ్యారు ?
A) జ్యోతి విజ్
B) రోహిణి నాడార్
C) ఫాల్గుణీ నాయర్
D) స్నే హ శ్రీవాస్తవ
195) ఇటీవల “Peace in Ukraine Summit” ఎక్కడ/ ఏ దేశంలో జరిగింది ?
A) స్విట్జర్లాండ్
B) ఉక్రెయిన్
C) USA
D) UK