Current Affairs Telugu June 2024 For All Competitive Exams

16) ఇటీవల కేంద్ర ప్రభుత్వ కొత్త నియామకాలకి సంబంధించి క్రింది వాటిలో సరియైన జతలేవి ?
(1).NSA(National Security Advisor) – అజిత్ దోవల్
(2).Principal Secretary to PM – PK మిశ్రా

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

17) ఇటీవల UP ప్రభుత్వం ఈ క్రింది ఏ ప్రాంతంలో “బయో ప్లాస్టిక్ పార్క్” ని ఏర్పాటు చేసింది ?

A) లఖింపూర్ ఖేరీ
B) కాన్పూర్
C) లక్నో
D) నోయిడా

View Answer
A) లఖింపూర్ ఖేరీ

18) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).World Ocean Day ని ప్రతి సంవత్సరం జూన్, 8న జరుపుతారు.
(2).World Ocean Day 2024 థీమ్: “Awaken New Depths”

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదికాదు

View Answer
C) 1,2

19) ఏ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).World Oceans Day – 2024 థీమ్: “Awaken New Depths”
(2).World Ocean day ని ప్రతి సంవత్సరం జూన్, 8న జరుపుతారు.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

20) “Global Startup Ecosystem Report – 2024” గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని Startup Genome సంస్థ విడుదల చేసింది
(2).ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు సిలికాన్ వ్యాలీ, న్యూయార్క్ మరియు లండన్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!