Current Affairs Telugu June 2024 For All Competitive Exams

584 total views , 1 views today

196) ఇటీవల వార్తల్లో నిలిచిన “Aedes Albopictus” ఒక ?

A) కప్ప
B) చేప
C) చీమ
D) దోమ

View Answer
D) దోమ

197) ఇటీవల ప్రకటించిన నెల్సన్ మండేలా హెల్త్ ప్రమోషన్ అవార్డు-2024 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని WHO-2019 నుండి హెల్త్ రంగంలో కృషి చేసిన సంస్థలు వ్యక్తులకి ఇస్తుంది.
(2).2024 కి గాను ఈ అవార్డు ని NIMHANS – బెంగళూర్ కి ఇచ్చారు.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

198) International Yoga day గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని ప్రతి సంవత్సరం జూన్, 21న 2015 నుండి జరుపుతున్నారు.
(2).2024 థీమ్: “Yoga for Self and Society”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

199) గతి శక్తి విశ్వవిద్యాలయంని ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది?

A) ఎడ్యుకేషన్
B) ఇండస్ట్రీస్ మరియు కామర్స్
C) రోడ్ ట్రాన్స్పోర్ట్
D) రైల్వేస్

View Answer
D) రైల్వేస్

200) ఇటీవల హిజాబ్ మరియు ఇతర విదేశీ వస్త్రాలని ఏలియన్ గార్మెంట్స్(Alien Garment’s)నిషేధించడంతో ఏ దేశం వార్తల్లో నిలిచింది ?

A) UAE
B) సౌదీ అరేబియా
C) ఖతార్
D) తజికిస్థాన్

View Answer
D) తజికిస్థాన్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
10 × 9 =