Current Affairs Telugu June 2024 For All Competitive Exams

201) ఈ క్రింది ఏ ఆర్టికల్ లోక్ సభ స్పీకర్ గురించి తెలుపుతుంది ?

A) 90
B) 93
C) 79
D) 78

View Answer
B) 93

202) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ “ఇండియా టూరిజం ఇండెక్స్” ని ప్రారంభించింది ?

A) NSE
B) BSE
C) SEBI
D) WTO

View Answer
A) NSE

203) ఇటీవల జూన్,5వ తేదిన ప్రధాని ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమం పేరేంటి ?

A) హరిత్ వన్
B) ఏక్ పెద్ మా కే నామ్
C) హరిత్ భారత్
D) Plant a Tree

View Answer
B) ఏక్ పెద్ మా కే నామ్

204) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇటీవల UNESCO సంస్థ SEVENTEEN అనే K-పాప్ బ్యాండ్ గ్రూప్ ని యూత్ కోసం గుడ్ విల్ అంబాసిడర్ గా నియమించింది.
(2).SEVENTEEN గ్రూప్ దక్షిణ కొరియాకి చెందిన 13 మందితో కూడిన పాప్ బ్యాండ్ గ్రూప్

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

205) ఇటీవల “Fire Rescue Drone”ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) IIT – మద్రాస్
B) IIT – ధార్వాడ్
C) IIT – బాంబే
D) IIT – గౌహతి

View Answer
B) IIT – ధార్వాడ్

Spread the love

Leave a Comment

Solve : *
1 + 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!