Current Affairs Telugu June 2024 For All Competitive Exams

206) “Global Energy Transition Index – 2024” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని International Energy Agency విడుదల చేసింది
(2).ఇందులో TOP-5 స్థానాల్లో నిలిచిన దేశాలు- స్వీడన్, డెన్మార్క్, ఫిన్ ల్యాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్
(3).ఇండియా ర్యాంక్ – 63

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
B) 2,3

207) ఇటీవల “Same – Sex Marriage” ని చట్టబద్ధం చేసిన మొదటి దక్షిణ ఆసియా దేశం ఏది ?

A) బంగ్లాదేశ్
B) శ్రీలంక
C) నేపాల్
D) థాయిలాండ్

View Answer
D) థాయిలాండ్

208) ఇటీవల “Self Service Baggage Drop System” ని ప్రారంభించిన దేశంలోనే మొదటి ఎయిర్ ఫోర్ట్ ఏది ?

A) రాజీవ్ గాంధీ – హైదరాబాద్
B) ఇందిరాగాంధీ – ఢిల్లీ
C) కెంపేగౌడ్ – బెంగళూరు
D) అహ్మదాబాద్

View Answer
B) ఇందిరాగాంధీ – ఢిల్లీ

209) NMCG(నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా) సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం సొసైటీగా ఏ సంవత్సరంలో రిజిస్టర్ చేయబడింది ?

A) 2017
B) 2011
C) 2019
D) 2022

View Answer
B) 2011

210) కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్(CPPI)-2023 గురించిక్రిందివానిలోసరైనదిఏది?
(1).దీనినివరల్డ్ బ్యాంక్ విడుదలచేసింది.
(2).ఇందులోయాంగ్ షాన్(చైనా),సాలాలా(ఒమన్) పోర్ట్ లుతొలి2స్థానాలలోనిలిచాయి.
(3).ఇండియానుండి విశాఖపట్నం19వ,ముంద్రా పోర్ట్ 27స్థానంలోనిలిచాయి.

A) 1 మరియు 2
B) 2 మరియు3
C) 1 మరియు3
D) All

View Answer
D) All

Spread the love

Leave a Comment

Solve : *
28 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!