211) ఇటీవల “Commonwealth Short Story Prize – 2024” ని ఎవరికి ఇచ్చారు ?
A) సంజనా ఠాకూర్
B) సుజనా ఘోష్
C) రీమా కగ్తీ
D) సుమితా మహాజన్
212) ఇటీవల న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఏ వ్యక్తికి “ఉత్తమ నటి” అవార్డు ఇచ్చారు ?
A) సన్యా మల్హోత్రా
B) అలియా భట్
C) కృతి సనన్
D) దీపికా పదుకొనే
213) World Food Safety day – 2024 థీమ్ ఏమిటి ?
A) Prepare for the Unexpected
B) Food Safety for Good World
C) Good Food for Good Future
D) Conserve Good Food Practies
214) ఇటీవలNATOకొత్త సెక్రటరీ జనరల్ “మార్క్ రుట్టే” ఎన్నికైనారు అయితే నాటోగురించి క్రిందివానిలో సరైనదిఏది?
(1).NATOని1949లో బ్రస్సెల్స్ ని ప్రధాన కార్యాలయంగా ఏర్పాటుచేశారు.
(2).ప్రస్తుతం నాటోలోని సభ్యదేశాలు-32
(3).32వ సభ్యదేశం-స్వీడన్
A) 1 మరియు 2
B) 2 మరియు 3
C) 1 మరియు 3
D) All
215) ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశం తో “Bio pharmaceutical Alliance”ని ఏర్పాటు చేసింది?
A) USA, France, Japan,Uk
B) USA, Japan, South korea
C) USA, Norway, Canada
D) USA, UK, Germaney