216) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇటీవల నాగి(Nagi)&నక్తి(Nakti)అనే 2 బర్డ్స్ శాంక్చుయారీలని రామ్ సార్ సైట్ లిస్ట్ లోకి చేర్చారు. దీనితో భారత్ రామ్ సార్ సైట్ల సంఖ్య 82 కి చేరింది.
(2).నగి,నక్తి సైట్లు బీహార్ లో ఉన్నాయి.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
217) ఇటీవల 12వ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డుని ఎవరికి ఇచ్చారు ?
A) ఉషా ఠాకూర్
B) రజనీష్ మిశ్రా
C) రాజేష్ తల్వార్
D) భర్తృహరి మెహతాబ్
218) వాణిజ,పరిశ్రమల మంత్రిత్వ శాఖ రిపోర్ట్ ప్రకారం భారత్ ఎగుమతులు అధికంగా ఉన్న Top -3 దేశాలు ఏవి ?
A) చైనా, USA,UK
B) USA, UAE, నెదర్లాండ్
C) చైనా, USA, UAE,
D) USA, చైనా, UAE
219) ఇటీవల UNO-2025 సంవత్సరాన్ని ఈ క్రింది ఏ విధంగా ప్రకటించింది ?
A) ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ
B) ఇయర్ ఆఫ్ మిల్లెట్స్
C) ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
D) ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్
220) ఇటీవల వార్తల్లో నిలిచిన “Colombo Process” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని 2003లో ఏర్పాటు చేశారు.
(2).ఏషియాలోని ఓవర్సీస్ ఉద్యోగులు, కార్మికులకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలని ఇది చూస్తుంది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు