Current Affairs Telugu June 2024 For All Competitive Exams

221) ఇటీవల “3rd Indian Analytical Congress (IAC) ” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) డెహ్రాడూన్
B) న్యూఢిల్లీ
C) చెన్నై
D) బెంగళూరు

View Answer
A) డెహ్రాడూన్

222) ఇటీవల జాతీయ రహదారుల పై రోడ్ సేఫ్టీ కోసం AI సొల్యూషన్స్ అందించేందుకు NHAI ఈ క్రింది ఏ సంస్థతో MoU కుదుర్చుకుంది ?

A) IIT – మద్రాస్
B) IIIT – డిల్లీ
C) IIIT – హైదరాబాద్
D) IISC – బెంగళూరు

View Answer
B) IIIT – డిల్లీ

223) “వధవన్ ఫోర్ట్( Vadhvan Port)”ఏ రాష్ట్రంలో ఉంది ?

A) మహారాష్ట్ర
B) ఆంధ్రప్రదేశ్
C) కర్ణాటక
D) గుజరాత్

View Answer
A) మహారాష్ట్ర

224) NDMA(National Disaster Response Fund) ప్రకారం ప్రస్తుతం ఇండియాలో ఎన్ని రకాల విపత్తులు ఉన్నాయి ?

A) 18
B) 12
C) 7
D) 5

View Answer
B) 12

225) ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద బయో ఫార్మాసిటికల్ ఎగ్జిబిషన్ – 2024 ప్రోగ్రాం ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) శాన్ డియాగో
C) టోక్యో
D) సియోల్

View Answer
B) శాన్ డియాగో

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!