Current Affairs Telugu June 2024 For All Competitive Exams

226) ఇటీవల “PRAGATHI (ఫార్మా రీసెర్చ్ ఇన్ ఆయుర్ జ్ఞాన్ అండ్ టెక్నో ఇన్నోవేషన్)-2024” ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) CCRAS
B) NITI Ayog
C) AIIMS – న్యూఢిల్లీ
D) IIT – మద్రాస్

View Answer
A) CCRAS

227) ఇటీవల ఇండియన్ ఆర్మీ మొదటిసారిగా”Skin Bank” ని ఎక్కడ ఏర్పాటు చేసింది?

A) పూణే
B) అంబాల
C) పంజాబ్
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

228) “I Have the Streets: A Kutty Cricket Story”పుస్తక రచయిత ఎవరు ?

A) దినేష్ కార్తీక్
B) రవిచంద్రన్ అశ్విన్
C) రుతురాజ్ గైక్వాడ్
D) MS ధోని

View Answer
B) రవిచంద్రన్ అశ్విన్

229) ఇటీవల వార్తల్లో నిలిచిన “Ballon War” ఏ రెండు దేశాల మధ్య జరిగింది ?

A) ఉక్రెయిన్ – రష్యా
B) ఇజ్రాయెల్ – పాలస్తీనా
C) ఇండియా – చైనా
D) సౌత్ కొరియా – నార్త్ కొరియా

View Answer
D) సౌత్ కొరియా – నార్త్ కొరియా

230) “LCH ప్రచంద్”గురించిక్రిందివానిలోసరియైనది ఏది?
(1).వీటినిHALపూర్తి స్వదేశీపరిజ్ఞానంతో తయారు చేసింది.
(2).ఈ హెలిక్యాప్టర్ 20MMటర్రెట్ గన్స్,70mm రాకెట్ సిస్టమ్స్ ఉంటాయి. దీనిద్వారాAir to Air Missilesప్రయోగించవచ్చు.
(3).ఈహెలికాప్టర్లు5000మీ,ఎత్తువరకువెళ్ళగలవు.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

Spread the love

Leave a Comment

Solve : *
5 × 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!