Current Affairs Telugu June 2024 For All Competitive Exams

231) ఇటీవల వార్తల్లో నిలిచిన మోర్నీహిల్స్ (Morni Hills) ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?

A) మధ్యప్రదేశ్
B) హర్యానా
C) బీహార్
D) ఒడిషా

View Answer
B) హర్యానా

232) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇటీవలGEP-2024(Global Economic Prospeets)రిపోర్ట్ ని వరల్డ్ బ్యాంకు విడుదల చేసింది.
(2).GEP-2024రిపోర్ట్ ప్రకారం FY25(2024-25) కాలంలో భారత్ GDPవృద్ధిరేటు6.6%ఉండనుందని వరల్డ్ బ్యాంకుతెలిపింది.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

233) లిపూలేఖ్ కనుమ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) హిమాచల్ ప్రదేశ్
B) ఉత్తరాఖండ్
C) అరుణాచల్ ప్రదేశ్
D) సిక్కిం

View Answer
B) ఉత్తరాఖండ్

234) ఇటీవల Minuteman – III అనే మిస్సైల్ ఏ దేశం ప్రయోగించింది ?

A) ఇజ్రాయిల్
B) రష్యా
C) ఇరాన్
D) USA

View Answer
D) USA

235) ఇటీవల WSI S+20 హై లెవెల్ ఈవెంట్(World Summit On the Information Society) మరియు “AI for Good”అనే గ్లోబల్ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) జెనీవా
B) లండన్
C) న్యూఢిల్లీ
D) పారిస్

View Answer
A) జెనీవా

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!