236) WPI (Wholesale Price Index) ని ఏ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుంది ?
A) గణాంకాల మంత్రిత్వ శాఖ
B) ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ
C) వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ
D) కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
237) ఇటీవల “Bank Clinic” ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) AIBEA
B) SEBI
C) NABARD
D) HDFC
238) Fitch (ఫిచ్) రేటింగ్స్ ప్రకారం FY25 లో భారత GDP వృద్ధి రేటు ఎంత?
A) 8.1%
B) 8.0%
C) 7.9%
D) 7.2%
239) ఇటీవల మానవతా దృక్పథంతో 90 టన్నుల మెడిసిన్స్ భారత్ ఈ క్రింది ఏ దేశానికి సహాయంగా పంపించింది ?
A) ఇజ్రాయిల్
B) ఉక్రెయిన్
C) శ్రీలంక
D) క్యూబా
240) కేంద్ర ప్రభుత్వం2019లో PM-కిసాన్ ప్రోగ్రామ్ ని ప్రారంభించిన క్రిందివానిలో సరైనదిఏది?
(1).ఇదికేంద్ర&రాష్ట్ర ప్రభుత్వ50:50నిధులచే అమలు చేయబడుతుంది.
(2).2ఎకార్లలోపు భూమిఉన్న రైతులకే దీనిద్వారా 6,000రూపాయలపెట్టుబడిసహాయము అందిస్తారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు