Current Affairs Telugu June 2024 For All Competitive Exams

241) ఇటీవల బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ విడుదల చేసిన “Most Valuable Brand-2024” లిస్ట్ లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన కంపెనీలు ఏవి ?

A) రిలయన్స్, టాటా, అదానీ
B) టాటా, ఇన్ఫోసిస్, HDFC
C) టాటా, రిలయన్స్, అదానీ
D) టాటా, మహీంద్రా, ఎయిర్ టెల్

View Answer
B) టాటా, ఇన్ఫోసిస్, HDFC

242) “దక్ష ప్రాజెక్ట్ (Daksha)” దేని కోసం ప్రారంభించబడింది ?

A) 5G Technolagy
B) Lunar Surface Research
C) Drone Technology
D) Research on Gamma Ray Bursts (GRB) & Gravitational Waves

View Answer
D) Research on Gamma Ray Bursts (GRB) & Gravitational Waves

243) ఇటీవల E.Woodii చెట్టు ప్రస్తుతం వైల్డ్ లో అంతరించిపోయింది. అయితే Encephalartos Woodii/Wood’s Cycad చెట్టు కనిపించే “Ngoya Forest” ఏ దేశంలో ఉంది?

A) కెన్యా
B) జింబాబ్వే
C) సౌత్ ఆఫ్రికా
D) చాద్

View Answer
C) సౌత్ ఆఫ్రికా

244) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల “Red list of Mangrove Ecosystem”రిపోర్ట్ ని IUCN విడుదల చేసింది.
(2).ప్రపంచంలో ఉన్న 50% మడ అడవులకి క్లైమేట్ చేంజ్ వల్ల ప్రమాదం ఉందని IUCN తెలిపింది.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

245) IPCC(ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్) రిపోర్ట్ లో N2O ఉద్గారాలలో తొలి రెండు స్థానాలలో ఉన్న దేశాలు ఏవి ?

A) ఇండియా మరియు USA
B) USA మరియు చైనా
C) USA మరియు బ్రెజిల్
D) చైనా మరియు ఇండియా

View Answer
D) చైనా మరియు ఇండియా

Spread the love

Leave a Comment

Solve : *
16 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!