Current Affairs Telugu June 2024 For All Competitive Exams

21) State of Global Air(SoGA) -2024 రిపోర్ట్ గురించి క్రిందివానిలో సరైనదిఏది?
(1).దీనిని UNICEF,Health Effects Institute సంస్థలు విడుదలచేశాయి.
(2).ఎయిర్ పొల్యూషన్ వల్లవచ్చేఊపిరితిత్తుల క్యాన్సర్,హృదయ సంబంధవ్యాధులు నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులగూర్చిఈరిపోర్ట్ ఇచ్చారు.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

22) ఇటీవల వార్తల్లో నిలిచిన “Garnet” ఒక ?

A) TB వైరస్
B) మలేరియా వ్యాక్సిన్
C) అస్టరాయిడ్
D) A deep red mineral

View Answer
D) A deep red mineral

23) 2024 – Kavli Prizes లో సరియైన జతలు ఏవి ?
(1).ఖగోళ భౌతిక శాస్త్రం – డేవిడ్ చార్బోనేయు
(2).నానో సైన్స్ – రాబర్ట్ లాంగర్
(3).న్యూరో సైన్స్ – నాన్సీ కన్విషర్

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

24) “నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్” ని ఎప్పుడు ప్రారంభించారు ?

A) 2014
B) 2015
C) 2018
D) 2020

View Answer
C) 2018

25) ఇటీవల ప్రపంచంలో అత్యధిక రోజులు (1000)అంతరిక్షంలో గడిపిన వ్యక్తిగా ఎవరు నిలిచారు?

A) మైకేల్ టేలర్ గ్రౌండ్
B) రికిన్స్ యెమెటోటో
C) ఒలేగ్ కోనోనెంకో
D) రాజాచారి

View Answer
C) ఒలేగ్ కోనోనెంకో

Spread the love

Leave a Comment

Solve : *
5 + 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!