246) ఇటీవల “Mission Nishchay (నిశ్చయ్)” అనే మిషన్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) మధ్యప్రదేశ్
B) పంజాబ్
C) ఆంధ్రప్రదేశ్
D) గుజరాత్
247) ఇండియాలో మొదటి ఎకో ఫ్రెండ్లీ స్టేట్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ ఏది ?
A) తెలంగాణ
B) అస్సాం
C) కర్ణాటక
D) జార్ఖండ్
248) “TRISHNA Mission” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని ఇస్రో – ఫ్రాన్స్ తో కలిసి ప్రారంభించింది.
(2).ఇది ఒక ఎర్త్ అబ్జర్వేటరీ మిషన్.
(3).దీని ద్వారా భూమి ఉష్ణోగ్రత నీటి నిర్వహణ (ప్రపంచవ్యాప్తంగా)ని మానిటర్ చేస్తారు
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
249) ప్రసిద్ధి చెందిన కామాఖ్య టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) ఒడిశా
B) ఉత్తర ప్రదేశ్
C) ఉత్తరాఖండ్
D) అస్సాం
A) Airbus
B) Boeing
C) Volvo
D) Audi